संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మహానందిలో వరుణయాగం ప్రారంభం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మహానందిలో వరుణయాగం ప్రారంభం

खबर की मुख्य बातें

  • మహానంది: రాష్ట్రంలో నెలకొన్న అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మూడు రోజుల 'వరుణయాగం' ఘనంగా ప్రారంభమైంది.
  • ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎన్.
  • శ్రీనివాసరెడ్డి, పాలకమండలి చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డిల ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ దీక్షను ప్రారంభించారు.

మహానంది: రాష్ట్రంలో నెలకొన్న అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మూడు రోజుల ‘వరుణయాగం’ ఘనంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎన్. శ్రీనివాసరెడ్డి, పాలకమండలి చైర్మన్ నరాల చంద్రమౌళిరెడ్డిల ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ దీక్షను ప్రారంభించారు.
మూడు రోజుల పాటు సాగే ఈ యాగానికి సంబంధించి పండితులు ప్రత్యేక జపాలు, హోమాలు, జలాభిషేకాలు నిర్వహించనున్నారు. శ్రీ కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామివారి అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆలయ అధికారులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *