Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mancherial

సైన్స్ ఫెయిర్ విజేతలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

Punnami Newsroom Published:
సైన్స్ ఫెయిర్ విజేతలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

Story highlights

  • బెల్లంపల్లి: పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు గురువారం బహుమతులు అందజేశారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
  • ఈ సందర్భంగా విద్యార్థినుల ప్రతిభను ఎమ్మెల్యే ప్రశంసించారు.

బెల్లంపల్లి: పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు గురువారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థినుల ప్రతిభను ఎమ్మెల్యే ప్రశంసించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి, మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి రమేష్ బాబు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *