Tuesday, 24 March 2026
  • Home  
  • సేవ్ – కే జీ హెచ్ (SAVE KGH) : ప్రియాంక దండి*
- విశాఖపట్నం

సేవ్ – కే జీ హెచ్ (SAVE KGH) : ప్రియాంక దండి*

*సేవ్ – కే జీ హెచ్ (SAVE KGH) : ప్రియాంక దండి* *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి:- ఉత్తరాంధ్ర పేద ప్రజల సంజీవని కే జీ హెచ్,రోజుకి సుమారు 2500 మందికి పైగా ఓపి నమోదు అవుతారని, 20 పైగా పెద్ద ఆపరేషన్లు అవుతాయని, నేను గతంలో పలు మార్లు కే జీ హెచ్ కి వెళ్ళాను, అక్కడ పరిస్థితులు చూసి బాధకలిగి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ ద్వారా ” *సేవ్ కే జీ హెచ్* ” నినాదంతో సుమారు జేడీ ఫౌండేషన్ మరియు లిటిల్ హాండ్స్ ఆర్గనై్సేషన్ సంయుక్తంగా 10 లక్షల రూపాయలతో కే జీ హెచ్ లో పలు వార్డులలో మరమ్మత్తు పనులు చెప్పటామని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. పలువులు వ్యాపార ప్రముఖులు మా ద్వారా ఆసుపత్రికి ఫ్యాన్లు, లైట్లు, రోటరీ క్లబ్ సహకారంతో 70 వీల్ చైర్లు అందించామని ఆమె తెలిపారు, ఆర్ ఓ ప్లాంట్ మరమ్మతు చేసాము, పాత్ర ఇండియా వారు 5 లక్షల విలువ చేసే పరికరాలు ప్రసూతి విభాగానికి తమ సి ఎస్ ఆర్ నిధులతో అందించారు, అప్పటి కలెక్టర్ మల్లికార్జున స్పందించి,తమ నిధులు 50 లక్షలు కేటాయించి ఐసీయూ నవీకరించారు. కే జీ హెచ్ లో ఉన్న సమస్యలను అప్పటి ప్రభుత్వ సలహాదారుడు (నాడు-నేడు) కి, ప్రస్తుత తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అకునూరి మురళి దృష్టికి తీసుకువెళ్లగా మా సహకారంతో అప్పటి కే జీ హెచ్ సూపరింటెండెంట్ మైథిలితో మాట్లాడి కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేయగా ఆసుపత్రి పై నివేదిక తయారు చేసి పంపారు వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆసుపత్రి అభివృద్ధికి 600 కోట్లు ఆమోదించారు, అమలు కావడంలో జాప్యం జరగడంతో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగిపోయిందని,అప్పటి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు కూడ మేము చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము చేసిన పని అభినందించి, నాకు కే జీ హెచ్ పై బాధ్యత ఉంది, మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కే జీ హెచ్ ని అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు, ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రమంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు మరియు ప్రస్తుత స్థానిక శాసనసభ్యుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ తీసుకొని నిధులు తీసుకువచ్చి కే జీ హెచ్ లో సిదిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి నూతన భవనాలు నిర్మించే బాధ్యత తీసుకోవాలని ప్రియాంక ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.

*సేవ్ – కే జీ హెచ్ (SAVE KGH) : ప్రియాంక దండి*
*విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి:-
ఉత్తరాంధ్ర పేద ప్రజల సంజీవని కే జీ హెచ్,రోజుకి సుమారు 2500 మందికి పైగా ఓపి నమోదు అవుతారని, 20 పైగా పెద్ద ఆపరేషన్లు అవుతాయని, నేను గతంలో పలు మార్లు కే జీ హెచ్ కి వెళ్ళాను, అక్కడ పరిస్థితులు చూసి బాధకలిగి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ ద్వారా ” *సేవ్ కే జీ హెచ్* ” నినాదంతో సుమారు జేడీ ఫౌండేషన్ మరియు లిటిల్ హాండ్స్ ఆర్గనై్సేషన్ సంయుక్తంగా 10 లక్షల రూపాయలతో కే జీ హెచ్ లో పలు వార్డులలో మరమ్మత్తు పనులు చెప్పటామని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. పలువులు వ్యాపార ప్రముఖులు మా ద్వారా ఆసుపత్రికి ఫ్యాన్లు, లైట్లు, రోటరీ క్లబ్ సహకారంతో 70 వీల్ చైర్లు అందించామని ఆమె తెలిపారు, ఆర్ ఓ ప్లాంట్ మరమ్మతు చేసాము, పాత్ర ఇండియా వారు 5 లక్షల విలువ చేసే పరికరాలు ప్రసూతి విభాగానికి తమ సి ఎస్ ఆర్ నిధులతో అందించారు, అప్పటి కలెక్టర్ మల్లికార్జున స్పందించి,తమ నిధులు 50 లక్షలు కేటాయించి ఐసీయూ నవీకరించారు. కే జీ హెచ్ లో ఉన్న సమస్యలను అప్పటి ప్రభుత్వ సలహాదారుడు (నాడు-నేడు) కి, ప్రస్తుత తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అకునూరి మురళి దృష్టికి తీసుకువెళ్లగా మా సహకారంతో అప్పటి కే జీ హెచ్ సూపరింటెండెంట్ మైథిలితో మాట్లాడి కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేయగా ఆసుపత్రి పై నివేదిక తయారు చేసి పంపారు వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆసుపత్రి అభివృద్ధికి 600 కోట్లు ఆమోదించారు, అమలు కావడంలో జాప్యం జరగడంతో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగిపోయిందని,అప్పటి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు కూడ మేము చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము చేసిన పని అభినందించి, నాకు కే జీ హెచ్ పై బాధ్యత ఉంది, మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కే జీ హెచ్ ని అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు, ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రమంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు మరియు ప్రస్తుత స్థానిక శాసనసభ్యుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ తీసుకొని నిధులు తీసుకువచ్చి కే జీ హెచ్ లో సిదిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి నూతన భవనాలు నిర్మించే బాధ్యత తీసుకోవాలని ప్రియాంక ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.