Tuesday, 24 March 2026
  • Home  
  • సెల్ పాయింట్‌లో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లు – హాట్ డీల్స్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సెల్ పాయింట్‌లో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లు – హాట్ డీల్స్

నెల్లూరు — పున్నమి ప్రతినిధి Cell Point Mobiles & Electronics లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ప్రముఖ మొబైల్ బ్రాండ్స్, ఏసీలు, టీవీలపై తక్కువ ఈఎంఐలతో పాటు క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ.12,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ ఆఫర్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.

నెల్లూరు — పున్నమి ప్రతినిధి

Cell Point Mobiles & Electronics లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ప్రముఖ మొబైల్ బ్రాండ్స్, ఏసీలు, టీవీలపై తక్కువ ఈఎంఐలతో పాటు క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ.12,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ ఆఫర్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.