Thursday, 5 February 2026
  • Home  
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ వారి ప్లాంటేషన్ ప్రోగ్రాం …… శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. 15/12/2025….
- ఎన్ టి ఆర్ జిల్లా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ వారి ప్లాంటేషన్ ప్రోగ్రాం …… శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. 15/12/2025….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 15.12.2025వ తేదీన ఎన్ఎస్ఎస్ విభాగం వారు సెంట్రల్ బ్యాంక్ వారి సహకారంతో ప్లాంటేషన్ ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగింది. 115 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ వారు మన కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తద్వారా కలుషితమైన వాతావరణాన్ని దూరం చేయవచ్చని పర్యావరణ సమతుల్యతకు మరియు మానవ మనుగడకు చాలా అవసరమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి. సతీష్ బాబు గారు,రీజినల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎం.ఫణి మాచిరాజు గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంజ్ సర్కిల్ బ్రాంచ్ విజయవాడ,తిరుమల రావు గారు సీనియర్ మేనేజర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ k. సరళ, శ్రీమతి టీ.నాగరాణి, బ్యాంక్ సిబ్బంది మరియు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 15.12.2025వ తేదీన ఎన్ఎస్ఎస్ విభాగం వారు సెంట్రల్ బ్యాంక్ వారి సహకారంతో ప్లాంటేషన్ ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగింది.
115 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ వారు మన కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తద్వారా కలుషితమైన వాతావరణాన్ని దూరం చేయవచ్చని పర్యావరణ సమతుల్యతకు మరియు మానవ మనుగడకు చాలా అవసరమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పి. సతీష్ బాబు గారు,రీజినల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎం.ఫణి మాచిరాజు గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంజ్ సర్కిల్ బ్రాంచ్ విజయవాడ,తిరుమల రావు గారు సీనియర్ మేనేజర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ k. సరళ, శ్రీమతి టీ.నాగరాణి, బ్యాంక్ సిబ్బంది మరియు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.