సూళ్లూరుపేట, అక్టోబర్, పున్నమి ప్రతినిధి.
ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల కళ్లల్లో ఆనందం!
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ఈరోజు నుంచి అమలులోకి రావడం హర్షణీయం. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ₹15,000 చొప్పున మొత్తం ₹436 కోట్లు జమ అవుతున్నాయి.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ పథకాన్ని ఘనంగా అమలు చేసి, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నాము.
మాట ఇస్తే నెరవేర్చేదే కూటమి ప్రభుత్వం అని నెలవల విజయశ్రీ చెప్పారు.

సూళ్లూరుపేట లో ఘనంగా ఆటో డ్రైవర్ల చేయూత
సూళ్లూరుపేట, అక్టోబర్, పున్నమి ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల కళ్లల్లో ఆనందం! ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ఈరోజు నుంచి అమలులోకి రావడం హర్షణీయం. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ₹15,000 చొప్పున మొత్తం ₹436 కోట్లు జమ అవుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ పథకాన్ని ఘనంగా అమలు చేసి, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నాము. మాట ఇస్తే నెరవేర్చేదే కూటమి ప్రభుత్వం అని నెలవల విజయశ్రీ చెప్పారు.

