ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
തിരുപ്പതി

సూళ్లూరుపేటలో 12 బైకులు స్వాధీనం*

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
సూళ్లూరుపేటలో 12 బైకులు స్వాధీనం*

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • సూళ్లూరుపేట పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
  • అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
  • కాలనీలో సరైన పత్రాలు లేని 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

సూళ్లూరుపేట పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కాలనీలో సరైన పత్రాలు లేని 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా ఉంచామని, సమాచారం ఇస్తే బహుమతి అందజేస్తామని సీఐ తెలిపారు. ఎవరైనా కొత్తవారు వస్తే సమాచారం అందించాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *