శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన ఊరందూరు గ్రామంలో వెలసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మంగళవారం రెండవ తిరునాళ్ళు నిర్వహించడం జరిగింది.ముందుగా స్వామి అమ్మవార్లను పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం సూర్య ప్రభ వాహనంపై శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి గ్రామోత్సవం
వైభవంగా నిర్వహించారు.

సూర్య ప్రభ వాహనంపై దర్శనమిచ్చిన నీలకంఠేశ్వర స్వామి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన ఊరందూరు గ్రామంలో వెలసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మంగళవారం రెండవ తిరునాళ్ళు నిర్వహించడం జరిగింది.ముందుగా స్వామి అమ్మవార్లను పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం సూర్య ప్రభ వాహనంపై శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.

