ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ವಿಶಾಖಪಟ್ಟಣಂ

సూర్యాగ్రహనం

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
సూర్యాగ్రహనం

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • ఈ ఆగస్టు 12 తేది న సంభవించే సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం సాయంత్రం సుమారు 7 గంటల నుంచి రాత్రి 9-30 గంటల వరకు ఉంటుంది.
  • అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.
  • ముఖ్యంగా, భారతదేశంలో సూర్యాస్తమయం పూర్తయిన తర్వాతే ఈ గ్రహణ సమయం వస్తుంది.* *అందువల్ల భారతదేశానికి ఈ సూర్యగ్రహణం గ్రహణకాలంగా వర్తించదు.శాస్త్ర నియమాల ప్రకారం, భారతదేశంలో ఉన్నవారు ప్రత్యేకంగా గ్రహణపట్టు పాటించడం, గ్రహణ స్నానాలు చేయడం, దేవాలయాలను మూసివేయడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు.

ఈ ఆగస్టు 12 తేది న సంభవించే సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం సాయంత్రం సుమారు 7 గంటల నుంచి రాత్రి 9-30 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ముఖ్యంగా, భారతదేశంలో సూర్యాస్తమయం పూర్తయిన తర్వాతే ఈ గ్రహణ సమయం వస్తుంది.*
*అందువల్ల భారతదేశానికి ఈ సూర్యగ్రహణం గ్రహణకాలంగా వర్తించదు.శాస్త్ర నియమాల ప్రకారం, భారతదేశంలో ఉన్నవారు ప్రత్యేకంగా గ్రహణపట్టు పాటించడం, గ్రహణ స్నానాలు చేయడం, దేవాలయాలను మూసివేయడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. గ్రహణం కనిపించే చోట పాటించాల్సి ఉంటుంది.
*సాధారణంగా పాటించే అమావాస్య నియమాలను పాటిస్తే సరిపోతుంది
*గ్రహణం భారతదేశంలో కనిపించని పరిస్థితి వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *