పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(02)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’తో కార్యాచరణ చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో చిరు వ్యాపారులను, రైతులను కలిసి, గ్రామంలో ఇంటింకి తిరిగి జి.ఎస్.టి. వివరాలను ఆ గ్రామ రైతులు, ప్రజలకు వివరించారు.. ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు,ఎన్. డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహనకార్యక్రమంలో యం.ఎల్.ఏ ముప్పిడి
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(02) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’తో కార్యాచరణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో చిరు వ్యాపారులను, రైతులను కలిసి, గ్రామంలో ఇంటింకి తిరిగి జి.ఎస్.టి. వివరాలను ఆ గ్రామ రైతులు, ప్రజలకు వివరించారు.. ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు,ఎన్. డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

