Thursday, 5 February 2026
  • Home  
  • సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ చేజర్లలో ట్రాక్టర్లతో ర్యాలీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ చేజర్లలో ట్రాక్టర్లతో ర్యాలీ

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు మరియు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనల మేరకు మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులు మరియు కూటమి నాయకులు ట్రాక్టర్లతో అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని సూపర్ సిక్స్ సూపర్ గా అమలు చేశారని జిఎస్టి అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని జీఎస్టీ ని భారీ స్థాయిలో తగ్గించి ప్రజలందరికీ లబ్ధి చేకూర్చేలా చేసిన నారా చంద్రబాబు నాయుడును ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు రైతులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ల ఆనందాన్ని తెలియజేశారని తెలిపారు. రైతులకు 12 శాతం నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించినందుకు గాను రైతులందరూ చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉండాలని దసరా దీపావళి కన్నా ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ తగ్గించినందువల్ల రెండు రోజులు ముందుగానే పండుగ వాతావరణం నెలకొల్పారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, అగ్రికల్చర్ ఏ.వో హిమబిందు,నెల్లూరు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య,సొసైటీ అధ్యక్షులు బూదళ్ల వీర రాఘవరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మి సిద్దుల నాయుడు,టిడిపి మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతుల నాయుడు, టిడిపి జిల్లా బీసీ సెల్ నాయకులు చీర్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మస్తానయ్య, భారతీయ మహాసేన అధ్యక్షులు జువ్వి గుంట బాబు, కోనంకి బాబు, మల్లెం కొండారెడ్డి ఐ.టీడీపీ మండల ఉపాధ్యక్షులు షేక్.లతీఫ్, ఆర్యవైశ్య నాయకులు దేవతి రమేష్,కమలేష్ నాయుడు రైతులు మరియు వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు మరియు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనల మేరకు మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులు మరియు కూటమి నాయకులు ట్రాక్టర్లతో అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని సూపర్ సిక్స్ సూపర్ గా అమలు చేశారని జిఎస్టి అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని జీఎస్టీ ని భారీ స్థాయిలో తగ్గించి ప్రజలందరికీ లబ్ధి చేకూర్చేలా చేసిన నారా చంద్రబాబు నాయుడును ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు రైతులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ల ఆనందాన్ని తెలియజేశారని తెలిపారు. రైతులకు 12 శాతం నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించినందుకు గాను రైతులందరూ చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉండాలని దసరా దీపావళి కన్నా ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ తగ్గించినందువల్ల రెండు రోజులు ముందుగానే పండుగ వాతావరణం నెలకొల్పారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, అగ్రికల్చర్ ఏ.వో హిమబిందు,నెల్లూరు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య,సొసైటీ అధ్యక్షులు బూదళ్ల వీర రాఘవరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మి సిద్దుల నాయుడు,టిడిపి మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతుల నాయుడు, టిడిపి జిల్లా బీసీ సెల్ నాయకులు చీర్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మస్తానయ్య, భారతీయ మహాసేన అధ్యక్షులు జువ్వి గుంట బాబు, కోనంకి బాబు, మల్లెం కొండారెడ్డి ఐ.టీడీపీ మండల ఉపాధ్యక్షులు షేక్.లతీఫ్, ఆర్యవైశ్య నాయకులు దేవతి రమేష్,కమలేష్ నాయుడు రైతులు మరియు వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.