సూడో సెక్యులర్ పార్టీలకు భారీ షాకిచ్చిన సుప్రీంకోర్ట్
న్యూఢిల్లీ (విశాఖ పున్నమి ప్రతినిధి):-
భారత పౌరసత్వానికి ఆదార్ కార్డ్ ఫ్రూఫ్ కానేకాదు. ప్రస్తుతం దేశం లో లక్షల సంఖ్యలో ఫేక్ ఆధార్ కార్డులు దొరుకుతున్నాయి.
అక్రమ వలసదారులకు ఈ ఫేక్ ఆదార్ కార్డులు లభిస్తుమండటం తీవ్రమైన అంశం. ఈ విషయం పై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారన చేపట్టాలి. అలాగే ఆదార్ కార్డు కేవలం ఒక గుర్తింపు మాత్రమే. ఆదార్ కార్డు ఉన్నప్పటికీ, ఓటు హక్కును ఇవ్వటానికి వీలులేదు. ఓటు హక్కు అనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోని విషయం
అంటూ అద్భుతమైన తీర్పును ఇచ్చిన మన సుప్రీంకోర్ట్ కొత్త చీఫ్ జస్టీస్ “సూర్యకాంత్”..


