Monday, 8 December 2025
  • Home  
  • సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి* *గౌ,, శ్రీ B.R. గవాయ్ గారిపై జరిగిన దాడి ని నిరసిస్తూ MRPS అనుబంధం సంఘాల నిరసన*
- జోగులాంబ గద్వాల

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి* *గౌ,, శ్రీ B.R. గవాయ్ గారిపై జరిగిన దాడి ని నిరసిస్తూ MRPS అనుబంధం సంఘాల నిరసన*

*సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి* *గౌ,, శ్రీ B.R. గవాయ్ గారిపై జరిగిన దాడి ని నిరసిస్తూ…* *పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి* *ఆదేశానుసారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్,కార్యాలయం* *ముందు నిరసన* *MRPS,VHPS MSP MSF అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ* *∆ముఖ్య అతిథులు:-* *బుర్రి సతీష్ మాదిగ* *MRPS తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగులాంబ గద్వాల ఇన్చార్జి* *కొంకల భీమన్న మాదిగ* *MRPS MSP మొదటి తరం* *జాతీయ సీనియర్ నాయకులు* *గంజిపేట శంకరన్న మాదిగ* *ఎమ్మార్పీఎస్ దండోరా సీనియర్ నాయకులు* *కార్యక్రమాన్ని ఉద్దేశించి బుర్రి సతీష్ మాదిగ మాట్లాడుతూ అక్టోబర్ 7, 2025 న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూస్ విసిరి దాడికి పాలు పడడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది* *@చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడి అనాగరికమైంది. ఈ దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దళిత, పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందిఅన్ని. అందువల్ల దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండించారు. దళితుడైన బిఆర్ గవాయి గారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.అందుకే అహంపూరితంగా ఈ దాడికి తెగపడ్డారు. అన్ని కావున ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.* *@అలాగే దాడికి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షలు పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి.* *@అందుకోసం సుప్రీం కోర్టులో అనుభవం కలిగిన ప్రజస్వామిక దృక్పథం కలిగిన రిటైర్డు జడ్జీలను దర్యాప్తు కోసం నియమించాలిఅన్ని అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయవ్యవస్థల్లో పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అన్ని* *@ఈ డిమాండ్లను తక్షణమే పరిగణలోని తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం* *@జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ BM సంతోష్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది..* ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా MRPS MSP సీనియర్ నాయకులు దండోరా నాయకులు పాల్గొనడం జరిగింది

*సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి*
*గౌ,, శ్రీ B.R. గవాయ్ గారిపై జరిగిన దాడి ని నిరసిస్తూ…*

*పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి* *ఆదేశానుసారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్,కార్యాలయం*
*ముందు నిరసన*

*MRPS,VHPS MSP MSF అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ*

*∆ముఖ్య అతిథులు:-*
*బుర్రి సతీష్ మాదిగ*
*MRPS తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగులాంబ గద్వాల ఇన్చార్జి*

*కొంకల భీమన్న మాదిగ*
*MRPS MSP మొదటి తరం* *జాతీయ సీనియర్ నాయకులు*

*గంజిపేట శంకరన్న మాదిగ*
*ఎమ్మార్పీఎస్ దండోరా సీనియర్ నాయకులు*

*కార్యక్రమాన్ని ఉద్దేశించి బుర్రి సతీష్ మాదిగ మాట్లాడుతూ అక్టోబర్ 7, 2025 న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూస్ విసిరి దాడికి పాలు పడడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

*@చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడి అనాగరికమైంది. ఈ దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దళిత, పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందిఅన్ని. అందువల్ల దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండించారు. దళితుడైన బిఆర్ గవాయి గారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.అందుకే అహంపూరితంగా ఈ దాడికి తెగపడ్డారు. అన్ని కావున ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.*

*@అలాగే దాడికి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షలు పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి.*

*@అందుకోసం సుప్రీం కోర్టులో అనుభవం కలిగిన ప్రజస్వామిక దృక్పథం కలిగిన రిటైర్డు జడ్జీలను దర్యాప్తు కోసం నియమించాలిఅన్ని అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయవ్యవస్థల్లో పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అన్ని*

*@ఈ డిమాండ్లను తక్షణమే పరిగణలోని తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం*

*@జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ BM సంతోష్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది..*

ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా MRPS MSP సీనియర్ నాయకులు దండోరా నాయకులు పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.