పున్నమి ప్రతినిధి
తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. బీసీ లకి 42% రిజర్వేషన్ కలిపిస్తు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము పై తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన లతో సుప్రీం కోర్టు ఏకీ భవించలేదు.దీంతో పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించినది.


