పున్నమి ప్రతినిధి
బీసీ రిజర్వేషన్ విషయం లో నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ని స్వాగతిస్తున్నాం అని తెలంగాణ ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్ర మార్క అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ లని అమలు చేసి తీరుతుంది అని హై కోర్టు తీర్పు కూడా ప్రభుత్వం కి అనుకూలముగా వస్తుంది అని ఆశీస్తున్నట్లు బట్టి విక్రమార్క అన్నారు.


