దసరా శరన్నవరాత్రుల సందర్భంగా సుంకులమ్మ వీధిలో ఉన్న పురాతన సుంకులమ్మ దేవాలయంలో అమ్మవారికి విశేషాలంకారాలతో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని దేవస్థాన కమిటీ చైర్మన్ డాక్టర్ గుర్రాల రవికృష్ణ, గౌరవ అధ్యక్షులు గోపిశెట్టి వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షులు న్యాయవాది గోపిశెట్టి ప్రసాద్,కార్యదర్శి చిమ్మా నాగన్న,గౌరవ సలహాదారు ఎంచెర్ల నరసింహారావు, కోశాధికారి పొన్నపాటి జగన్నాథం,బైగ్గారి ప్రసాద్,బైగ్గారి వెంకట మురళి కృష్ణ తెలియజేశారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ
దసరా పర్వదినాలలో భక్తులు గ్రామ దేవత గా 100 సంవత్సరాలకు పూర్వం వెలసిన సుంకుల పరమేశ్వరి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతిరోజు అమ్మవారిని,గుడి ప్రాంగణంలో ఉన్న శివాలయం, సీతా రాముల వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సుంకులమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల పూజలు
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా సుంకులమ్మ వీధిలో ఉన్న పురాతన సుంకులమ్మ దేవాలయంలో అమ్మవారికి విశేషాలంకారాలతో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని దేవస్థాన కమిటీ చైర్మన్ డాక్టర్ గుర్రాల రవికృష్ణ, గౌరవ అధ్యక్షులు గోపిశెట్టి వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షులు న్యాయవాది గోపిశెట్టి ప్రసాద్,కార్యదర్శి చిమ్మా నాగన్న,గౌరవ సలహాదారు ఎంచెర్ల నరసింహారావు, కోశాధికారి పొన్నపాటి జగన్నాథం,బైగ్గారి ప్రసాద్,బైగ్గారి వెంకట మురళి కృష్ణ తెలియజేశారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ దసరా పర్వదినాలలో భక్తులు గ్రామ దేవత గా 100 సంవత్సరాలకు పూర్వం వెలసిన సుంకుల పరమేశ్వరి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతిరోజు అమ్మవారిని,గుడి ప్రాంగణంలో ఉన్న శివాలయం, సీతా రాముల వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

