గతవారం బి.కొత్తకోటలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని తహశీల్దార్ బావాజాన్ తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యార్థులు ఫ్యాన్లు కావాలని కోరారు. దీంతో స్పందించిన అయన గురువారం నాలుగు సీలింగ్ ఫ్యాన్లను పాఠశాలకు బహుకరించారు. ఆయనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

- అన్నమయ్య
సీలింగ్ ఫ్యాన్లు అందజేసిన బి.కొత్తకోట తహశీల్దార్ బావాజాన్