Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

సీతారామపురం వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థిగా చింతంరెడ్డి లోకేష్ రెడ్డి ఖరారు

Punnami Newsroom Published:
సీతారామపురం వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థిగా చింతంరెడ్డి లోకేష్ రెడ్డి ఖరారు

Story highlights

  • సీతారామపురం: మండల ఎంపీపీ అభ్యర్థిగా చింతంరెడ్డి లోకేష్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ నాయకత్వం ఖరారు చేసింది.
  • శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువనేత మేకపాటి అభినవ్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
  • ఈ సందర్భంగా మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి లోకేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలని వారు సూచించారు.

సీతారామపురం: మండల ఎంపీపీ అభ్యర్థిగా చింతంరెడ్డి లోకేష్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ నాయకత్వం ఖరారు చేసింది. శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువనేత మేకపాటి అభినవ్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి లోకేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలని వారు సూచించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి ఎంపికతో సీతారామపురం మండలంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *