పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 12
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశో సిపిఎం అఖిల భారత మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ అన్నారు శుక్రవారం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా బిజినపల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా జాతీయంగా కమ్యూనిస్టు విలువలను కమ్యూనిస్టుల గొప్పతనాన్ని తెలియజేసేందుకు తన వంతు కృషి చేశారని అన్నారు విద్యార్థి నాయకుడిగా ఇందిరా గాంధీ యొక్క ఎమర్జెన్సీలో ఆమెపై చేసిన పోరాటం జేఎన్యు అధ్యక్షురాలుగా రాజీనామా చేసేంతవరకు విడిచిపెట్టలేదని అన్నారు యూపీఏ, ఇండియా కూటమి ఏర్పాటలో కీలక పాత్ర పోషించాడని అన్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిస్థితిలో ఏచూరి గారు లేకపోవడం తీరని లోటని అన్నారు ప్రజా సమస్యలపై పాసిస్తూ విధానాలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించినప్పుడే ఏచూరి గారికి ఘనమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కేశ చంద్రశేఖర్ మల్లేష్ సంతోష్ మల్లేష్ రమేష్ మహమూద్ శ్రీను రాములు తదితరులు పాల్గొన్నారు

సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశో సిపిఎం అఖిల భారత మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ అన్నారు శుక్రవారం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా బిజినపల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా జాతీయంగా కమ్యూనిస్టు విలువలను కమ్యూనిస్టుల గొప్పతనాన్ని తెలియజేసేందుకు తన వంతు కృషి చేశారని అన్నారు విద్యార్థి నాయకుడిగా ఇందిరా గాంధీ యొక్క ఎమర్జెన్సీలో ఆమెపై చేసిన పోరాటం జేఎన్యు అధ్యక్షురాలుగా రాజీనామా చేసేంతవరకు విడిచిపెట్టలేదని అన్నారు యూపీఏ, ఇండియా కూటమి ఏర్పాటలో కీలక పాత్ర పోషించాడని అన్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిస్థితిలో ఏచూరి గారు లేకపోవడం తీరని లోటని అన్నారు ప్రజా సమస్యలపై పాసిస్తూ విధానాలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించినప్పుడే ఏచూరి గారికి ఘనమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కేశ చంద్రశేఖర్ మల్లేష్ సంతోష్ మల్లేష్ రమేష్ మహమూద్ శ్రీను రాములు తదితరులు పాల్గొన్నారు

