పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13
బిజినాపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో Y. R. G. కేర్ (LWS)ఆధ్వర్యంలో లోకల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో సంస్థ సూపెర్వైజర్ రామ కృష్ణ సార్ మాట్లాడుతూ
(1)సీజనల్ వ్యాధుల గురించి మరియు hiv టీబీ sti గురించి చెప్పడం మరియు తీసుకోవలసిన జాగ్రతల గురించి చెప్పడం జరిగింది.
(2)18సం„ లు నిండిన ప్రతి ఒక్కరు hiv పరీక్ష చేయించుకోవాలని కోరడమైనది
(3)hiv పట్ల అవగాహన కలిగిండాలని మాట్లాడటం జరిగింది.
(4)HIV కలిగిన వ్యక్తి పట్ల వివక్షత ప్రదర్శించారాదని అది నేరం అని చెప్పడం జరిగింది.
(5)HIV సంక్రమిచే మార్గాల గురించి చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంస్థDRP శ్రీకాంత్ రెడ్డి సార్,లింక్ వర్కర్ హేమలత ,పంచాయతీ కార్యదర్శి శివ సార్, egs ఫీల్డ్ అసిస్టెంట్ దాసు , ఆశ వర్కర్స్ కృష్ణవేణి, అనిత, అంగన్వాడీ టీచర్స్, SHG మెంబెర్స్ మరియు గ్రామపెద్దలు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

సీజనల్ వ్యాధులపై హెచ్ఐవి పై అవగాహన
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 బిజినాపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో Y. R. G. కేర్ (LWS)ఆధ్వర్యంలో లోకల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో సంస్థ సూపెర్వైజర్ రామ కృష్ణ సార్ మాట్లాడుతూ (1)సీజనల్ వ్యాధుల గురించి మరియు hiv టీబీ sti గురించి చెప్పడం మరియు తీసుకోవలసిన జాగ్రతల గురించి చెప్పడం జరిగింది. (2)18సం„ లు నిండిన ప్రతి ఒక్కరు hiv పరీక్ష చేయించుకోవాలని కోరడమైనది (3)hiv పట్ల అవగాహన కలిగిండాలని మాట్లాడటం జరిగింది. (4)HIV కలిగిన వ్యక్తి పట్ల వివక్షత ప్రదర్శించారాదని అది నేరం అని చెప్పడం జరిగింది. (5)HIV సంక్రమిచే మార్గాల గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థDRP శ్రీకాంత్ రెడ్డి సార్,లింక్ వర్కర్ హేమలత ,పంచాయతీ కార్యదర్శి శివ సార్, egs ఫీల్డ్ అసిస్టెంట్ దాసు , ఆశ వర్కర్స్ కృష్ణవేణి, అనిత, అంగన్వాడీ టీచర్స్, SHG మెంబెర్స్ మరియు గ్రామపెద్దలు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

