పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం అయిన అచ్చంపేట నియోజకవర్గం లోని వంగుర్ మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో రూ. 91.71 కోట్లతో వివిధ శాఖల 18 అభివృద్ధి పనులు.. నూతనంగా నిర్మించినట్టువంటి నేషనల్ హైవే రోడ్డు ప్రారంభోత్సవం, పాల శితిలీకరణ కేంద్రం భవనము ప్రారంభోత్సవం, గ్రామంలో వైర్ లెస్ C.C కెమెరా TV ల ప్రారంభోత్సవం, గ్రామంలోనీ ప్రతి ఇంటికి నూతన సోలార్ యూనిట్ ప్రారంభోత్సవం, నూతన యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభోత్సవం, నూతన మిషన్ భగీరథ {ఇంట్రా} పైప్ లైన్ కనెక్షన్ ప్రారంభోత్సవం, గ్రామంలో చిల్డ్రన్స్ పార్క్ & ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం, కొండారెడ్డి పల్లి గ్రామం నుంచి పోల్కం పల్లి గ్రామానికి నూతన రోడ్డు పనులకు ప్రారంభించిన..
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారు, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారు, స్థానిక అచ్చంపేట శాసనసభ్యులు నల్లమల ముద్దుబిడ్డ TPCC ఉపాధ్యకులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారు..* నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి గారు, *నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు*, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు కృష్ణ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ గారు, జిల్లా SP వైభవ్ గైక్వాడ్ గారు మరియు ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..


