Wednesday, 25 March 2026
  • Home  
  • సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి యల్లటూరు శ్రీనివాసరాజు
- E-పేపర్

సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట జనసేన పార్టీ కార్యాలయం యల్లటూరు భవనంలో తాళ్ళపాక గ్రామానికి చెందిన బాలరాజు మురళీమోహన్ రాజుకు 42,833 రూపాయలు మరియు ఊటుకూరు గ్రామానికి చెందిన సంబర్ శరత్ కుమార్ కు 53,084 ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను జనసేన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసు రాజు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు వైద్య ఖర్చులు నిమిత్తం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన శ్రేణులు, కూటమి శ్రేణులు, పట్టణ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.