చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
చిట్వేల్ మండలంలో సీఎం రాచపల్లి నందు వ్యవసాయ శాఖ పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమం కి ముఖ్య అతిధిగా సహాయ వ్యవసాయ సంచాలకులు ( రెగ్యులర్ ), రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ అర్హత కలిగిన ప్రతి రైతు కి లబ్ది పొందడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ఎవరికైనా ఏదయినా కారణం వల్ల పడకపోతే, వాటిని, వాటిని సరిచేసుకొంటే వారికి అమౌంట్ పడుతుందని చెప్పారు. .. ప్రతి రైతు ప్రతి పంటలో సుష్మ పోషకాలను వాడితే మంచి దిగుబడులు పొందాలని తెలియజేసారు… కాంప్లెక్స్ ఎరువులను దుక్కిలో మాత్రమే వేయాలి, పై పాటు వాడ రాదని వరకు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఏరువులు వాడాలని సూచించారు…అంతరపంటలు వేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఉద్యాన పరిశోధన స్థానం, అనంతరాజుపేట సైంటిస్ట్ శ్రీ చంద్ర మోహన్ రెడ్డి అరటి, బొప్పాయి, మామిడి పంటలకు అధిక దిగుబడులకి తీసుకొనవలసిన జాగ్రత్తలు తెలియ చేశారు. మండల వ్యవసాయ అధికారి, రైల్వే కోడూరు జి. సుధాకర్ ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకుంటేనే అన్ని పథకాలు వర్తిస్తాయని చెప్పారు.. సీఎం రాచపల్లి సర్పంచి శ్రీ రవి కుమార్ రాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు పొందాలని.. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు శ్రీ ధర్మయ్య, సురేష్ కుమార్ రాజు, పీహెచ్‌ఏ లక్ష్మి నారాయణ, ఆత్మ బి టి యం శ్రీ బాల సుబ్రహ్మణ్యం, గ్రామ రైతులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో బిఏ వెంకటాద్రి, కళ్యాణ్, గ్రామ రైతులు ఉన్నారు.

సీఎం రాచపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండలంలో సీఎం రాచపల్లి నందు వ్యవసాయ శాఖ పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమం కి ముఖ్య అతిధిగా సహాయ వ్యవసాయ సంచాలకులు ( రెగ్యులర్ ), రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ అర్హత కలిగిన ప్రతి రైతు కి లబ్ది పొందడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ఎవరికైనా ఏదయినా కారణం వల్ల పడకపోతే, వాటిని, వాటిని సరిచేసుకొంటే వారికి అమౌంట్ పడుతుందని చెప్పారు. .. ప్రతి రైతు ప్రతి పంటలో సుష్మ పోషకాలను వాడితే మంచి దిగుబడులు పొందాలని తెలియజేసారు… కాంప్లెక్స్ ఎరువులను దుక్కిలో మాత్రమే వేయాలి, పై పాటు వాడ రాదని వరకు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఏరువులు వాడాలని సూచించారు…అంతరపంటలు వేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఉద్యాన పరిశోధన స్థానం, అనంతరాజుపేట సైంటిస్ట్ శ్రీ చంద్ర మోహన్ రెడ్డి అరటి, బొప్పాయి, మామిడి పంటలకు అధిక దిగుబడులకి తీసుకొనవలసిన జాగ్రత్తలు తెలియ చేశారు. మండల వ్యవసాయ అధికారి, రైల్వే కోడూరు జి. సుధాకర్ ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకుంటేనే అన్ని పథకాలు వర్తిస్తాయని చెప్పారు.. సీఎం రాచపల్లి సర్పంచి శ్రీ రవి కుమార్ రాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు పొందాలని.. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు శ్రీ ధర్మయ్య, సురేష్ కుమార్ రాజు, పీహెచ్‌ఏ లక్ష్మి నారాయణ, ఆత్మ బి టి యం శ్రీ బాల సుబ్రహ్మణ్యం, గ్రామ రైతులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో బిఏ వెంకటాద్రి, కళ్యాణ్, గ్రామ రైతులు ఉన్నారు.

