Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
National and International

సీఈసీ రాజీనామా కోరుతూ . ధ్రువ్‌ రాఠీ పిలుపు!

Punnami Newsroom Published:
సీఈసీ రాజీనామా కోరుతూ . ధ్రువ్‌ రాఠీ పిలుపు!

Story highlights

  • ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ బెంగళూరులో అక్టోబర్‌ 8న నిర్వహించే నిరసనకు హాజరుకావాలని యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ పిలుపునిచ్చారు.
  • ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ ముందుకురావాలని కోరారు.
  • ఫ్రీడమ్‌ పార్క్‌లో జరిగే కార్యక్రమంతోపాటు, అక్టోబర్‌ 10న జంతర్‌మంతర్‌ నిరసనలోనూ పాల్గొనాలని సూచించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ బెంగళూరులో అక్టోబర్‌ 8న నిర్వహించే నిరసనకు హాజరుకావాలని యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ ముందుకురావాలని కోరారు. ఫ్రీడమ్‌ పార్క్‌లో జరిగే కార్యక్రమంతోపాటు, అక్టోబర్‌ 10న జంతర్‌మంతర్‌ నిరసనలోనూ పాల్గొనాలని సూచించారు. ప్రకాశ్‌ రాజ్‌ కూడా జ్ఞానేశ్‌ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *