Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
National and International

అధికారి హత్య దారుణం వెనుక ఉన్న అసలు కారణాలు వెలికి తీయాలి

Punnami Newsroom Published: Updated:
అధికారి హత్య దారుణం వెనుక ఉన్న అసలు కారణాలు వెలికి తీయాలి
Screenshot

Story highlights

  • మహారాష్ట్రలోని హింగోలీలో ఇండియన్‌ ఆయిల్‌ సేల్స్‌ మేనేజర్‌ మహేశ్‌ పెళ్లే హత్యను రక రకాలుగా చర్చలు జరుపుతున్న యి .
  • అయితే ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని కొందరు కోరుతున్నారు.
  • మూసివున్న పంపును సీల్‌ చేసేందుకు వెళ్లిన అధికారిపై ఆపరేటర్‌ కుమారుడు కత్తితో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలోని హింగోలీలో ఇండియన్‌ ఆయిల్‌ సేల్స్‌ మేనేజర్‌ మహేశ్‌ పెళ్లే హత్యను రక రకాలుగా చర్చలు జరుపుతున్న యి . అయితే ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని కొందరు కోరుతున్నారు.
మూసివున్న పంపును సీల్‌ చేసేందుకు వెళ్లిన అధికారిపై ఆపరేటర్‌ కుమారుడు కత్తితో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *