Tuesday, 9 December 2025
  • Home  
  • సి యం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి
- E-పేపర్

సి యం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

సి యం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యముతో ఆసుపత్రిపాలై ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలకు తమ వంతు బాధ్యతగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో బాధితుల ఇంటివద్దకే వెళ్లి రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆరవ శ్రీధర్,మరియు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్,కు.డా చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి తనయుడు యువనేత ముక్కాసాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పుల్లంపేటకు చెందిన మాచికంటి ప్రతిక కృష్ణ కు30,786 రూపాయిలు, అనంతయ్యగారిపల్లికి చెందిన బొమ్ము ప్రభావతికి43,000, కొత్తపేటకు చెందిన పుత్తూరు సుబ్బమ్మకు33,800 రూపాయిలు,సాదువారి పల్లికి చెందిన కేశినేనిశాంతమ్మకు25,041రూపాయిలుటి.బలిజపల్లి అరుంధతి వాడకు చెందిన గోపదాల హరినాథ్ భార్య మల్లేశ్వరికి 30,785 రూపాయిలు విలువచేసే చెక్కులను అందజేశారు.ఈ విధంగా ఇంటి వద్దకే వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు,క్లస్టర్ ఇంచార్జ్ పోలి జగదీశ్వర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నం శివయ్య, సెక్రటరీ సుధాకర్ రెడ్డి,ఆదినారాయణ రెడ్డి,నారాయణ నాయుడు, శంకర్ రెడ్డి, మహిళా నాయకురాలు వాణిశంకర్ , మోడెం ఈశ్వరయ్య,నాగేశ్వర్ నాయుడు,కేశినేనిమురళి,లక్ష్మీకర్ రెడ్డి,పెంచలయ్య,యానాది, లక్ష్మీనారాయణ గుప్త,విజయ్ కుమార్ గుప్త,వేలూరు నరసింహ కుమార్ గుప్త మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

సి యం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యముతో ఆసుపత్రిపాలై ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలకు తమ వంతు బాధ్యతగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో బాధితుల ఇంటివద్దకే వెళ్లి రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆరవ శ్రీధర్,మరియు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్,కు.డా చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి తనయుడు యువనేత ముక్కాసాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పుల్లంపేటకు చెందిన మాచికంటి ప్రతిక కృష్ణ కు30,786 రూపాయిలు, అనంతయ్యగారిపల్లికి చెందిన బొమ్ము ప్రభావతికి43,000, కొత్తపేటకు చెందిన పుత్తూరు సుబ్బమ్మకు33,800 రూపాయిలు,సాదువారి పల్లికి చెందిన కేశినేనిశాంతమ్మకు25,041రూపాయిలుటి.బలిజపల్లి అరుంధతి వాడకు చెందిన గోపదాల హరినాథ్ భార్య మల్లేశ్వరికి 30,785 రూపాయిలు విలువచేసే చెక్కులను అందజేశారు.ఈ విధంగా ఇంటి వద్దకే వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు,క్లస్టర్ ఇంచార్జ్ పోలి జగదీశ్వర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నం శివయ్య, సెక్రటరీ సుధాకర్ రెడ్డి,ఆదినారాయణ రెడ్డి,నారాయణ నాయుడు, శంకర్ రెడ్డి, మహిళా నాయకురాలు వాణిశంకర్ , మోడెం ఈశ్వరయ్య,నాగేశ్వర్ నాయుడు,కేశినేనిమురళి,లక్ష్మీకర్ రెడ్డి,పెంచలయ్య,యానాది, లక్ష్మీనారాయణ గుప్త,విజయ్ కుమార్ గుప్త,వేలూరు నరసింహ కుమార్ గుప్త మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.