Sunday, 7 December 2025
  • Home  
  • సి ఐ ఎస్ ఐ వేధింపులు తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలింపు
- Featured - Uncategorized

సి ఐ ఎస్ ఐ వేధింపులు తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలింపు

24 గంటల అబ్జర్వేషన్ సీఐ కి ఫోన్ చేసి విలేకరులుగా వివరణ అడగగా డ్రైవింగ్ లో ఉన్నాను అంటూ దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది కానిస్టేబుల్ ని ఎంతగా ఇబ్బంది పెట్టారనేది హైదరాబాద్ అక్టోబర్ 6 (పున్నమి ప్రతినిధి):- హైదరాబాద్లోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో, పనిచేస్తున్న పి సి ఆనంద్ రాజ్ కానిస్టేబుల్ మామ చనిపోతే పై అధికారిని సి ఎల్ సెలవు కోరగా ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా చులకనగా మాట్లాడారు అలాగే తన భార్య ను హాస్పిటల్ కి తీసుకెళ్లి హాస్పిటల్ చూపించి తిరిగి పోలీస్ స్టేషన్ డ్యూటీ కోసం వెళ్లగా లేట్ అయిందని నానా బూతులు మాట్లాడి దూషించారు తన తోటి ఉద్యోగుల ముందు దళిత కానిస్టేబుల్ అని అవమానించాడు ఎస్ఐ అశోక్ 2014 బ్యాచ్ కు చెందిన పిసి నాగేశ్వర్ వీళ్లిద్దరూ హెచ్ ఎస్ ఓ ఇన్స్పెక్టర్ కి ఆనంద్ రాజ్ పై లేనిపోని మాటలు చెప్పి మాసికం గా తనను ఒక దళిత కానిస్టేబుల్ అనే పదంతో దూషిస్తూ ఆనంద్ రాజ్ కానిస్టేబుల్ తో అవమానకరంగా మాట్లాడిన సీఐ. వంశి కృష్ణారావు . ఎస్ ఐ అశోక్. కానిస్టేబుల్ నాగేశ్వర్. వీరు ముగ్గురు ఆనంద రాజు పై మానసికంగా ఒత్తిడికి గురి చేయడంతో ఈ అవమానం భరించలేక షుగర్ టాబ్లెట్ వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇది గమనించిన తోటి కుటుంబ సభ్యులు స్నేహితులు వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించారు అక్కడ అడ్మిట్ చేసుకుని ప్రథమ చికిత్స అందించారు 48 గంటల్లో అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యులు తెలిపారు ఇలా కానిస్టేబుల్ హోంగార్డుల పై రోజు రోజుకి పై అధికారుల ఆగడాలు ఎక్కువై హోంగార్డ్స్ కానిస్టేబుల్ కుంగిపోతున్నారు ఎవరితో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎక్కడ ఏమి జరిగినా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్న కానిస్టేబుల్ పరిస్థితి దౌర్భాగ్యం గా ఉందని మరి ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర డి జి పి . ఐపిఎస్ అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. ఉత్తమ కానిస్టేబుల్ అవార్డు అందుకున్న ఆనంద్ రాజ్ కి, సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరమని ఆయన సిబ్బంది అన్నారు ఈ విషయమై ఇప్పటి వరకు స్థానిక సి ఐ. ఎస్ ఐ. నిర్లక్ష్యంగా ఉన్నారు నాకెందుకులే నేను స్టేషన్ మాస్టర్ ని అనే విధంగా ప్రవర్తిస్తున్నారు సిఐ.ఎస్ఐ. మరి ఇలా మానసికంగా ఒత్తిడికి గురి చేసిన సంతోష్ నగర్ పోలీస్ సీఐ ఎస్ ఐ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి పోలీసు వ్యవస్థను కాపాడుకోవాలని. ఈ విషయం తెలిసిన కుల సంఘాలు సదరు పోలీస్ హోంగార్డ్స్ కానిస్టేబుల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హోం మంత్రి మహమ్మద్ అలీ .తెలంగాణ డైరెక్టర్ డీజీపీ మహేందర్రెడ్డి . ఐపీఎస్ ఆనంద్ అధికారిని .ఆత్మహత్య ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ ఆనంద రాజుకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది

24 గంటల అబ్జర్వేషన్
సీఐ కి ఫోన్ చేసి విలేకరులుగా వివరణ అడగగా డ్రైవింగ్ లో ఉన్నాను అంటూ దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది కానిస్టేబుల్ ని ఎంతగా ఇబ్బంది పెట్టారనేది

హైదరాబాద్ అక్టోబర్ 6 (పున్నమి ప్రతినిధి):-

హైదరాబాద్లోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో, పనిచేస్తున్న పి సి ఆనంద్ రాజ్ కానిస్టేబుల్
మామ చనిపోతే పై అధికారిని సి ఎల్ సెలవు కోరగా ఏమాత్రం స్పందించకుండా
నిర్లక్ష్యంగా చులకనగా మాట్లాడారు అలాగే తన భార్య ను హాస్పిటల్ కి తీసుకెళ్లి హాస్పిటల్ చూపించి తిరిగి పోలీస్ స్టేషన్ డ్యూటీ కోసం వెళ్లగా లేట్
అయిందని నానా బూతులు మాట్లాడి దూషించారు తన తోటి ఉద్యోగుల ముందు
దళిత కానిస్టేబుల్ అని అవమానించాడు
ఎస్ఐ అశోక్ 2014 బ్యాచ్ కు చెందిన
పిసి నాగేశ్వర్ వీళ్లిద్దరూ హెచ్ ఎస్ ఓ ఇన్స్పెక్టర్ కి ఆనంద్ రాజ్ పై లేనిపోని మాటలు చెప్పి మాసికం గా తనను
ఒక దళిత కానిస్టేబుల్ అనే పదంతో దూషిస్తూ ఆనంద్ రాజ్ కానిస్టేబుల్ తో అవమానకరంగా మాట్లాడిన సీఐ. వంశి కృష్ణారావు . ఎస్ ఐ అశోక్. కానిస్టేబుల్ నాగేశ్వర్. వీరు ముగ్గురు ఆనంద రాజు పై
మానసికంగా ఒత్తిడికి గురి చేయడంతో ఈ అవమానం భరించలేక షుగర్ టాబ్లెట్ వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
ఇది గమనించిన తోటి కుటుంబ సభ్యులు స్నేహితులు వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించారు అక్కడ అడ్మిట్ చేసుకుని ప్రథమ చికిత్స అందించారు 48 గంటల్లో అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యులు తెలిపారు ఇలా కానిస్టేబుల్ హోంగార్డుల పై రోజు రోజుకి పై అధికారుల ఆగడాలు ఎక్కువై హోంగార్డ్స్ కానిస్టేబుల్ కుంగిపోతున్నారు ఎవరితో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
ఎక్కడ ఏమి జరిగినా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్న కానిస్టేబుల్ పరిస్థితి దౌర్భాగ్యం గా ఉందని మరి ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర డి జి పి . ఐపిఎస్ అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. ఉత్తమ కానిస్టేబుల్ అవార్డు అందుకున్న ఆనంద్ రాజ్ కి, సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరమని ఆయన సిబ్బంది అన్నారు ఈ విషయమై ఇప్పటి వరకు స్థానిక సి ఐ. ఎస్ ఐ. నిర్లక్ష్యంగా ఉన్నారు
నాకెందుకులే నేను స్టేషన్ మాస్టర్ ని అనే విధంగా ప్రవర్తిస్తున్నారు సిఐ.ఎస్ఐ. మరి ఇలా మానసికంగా ఒత్తిడికి గురి చేసిన సంతోష్ నగర్ పోలీస్ సీఐ ఎస్ ఐ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి పోలీసు వ్యవస్థను కాపాడుకోవాలని. ఈ విషయం తెలిసిన కుల సంఘాలు సదరు పోలీస్ హోంగార్డ్స్ కానిస్టేబుల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హోం మంత్రి మహమ్మద్ అలీ .తెలంగాణ డైరెక్టర్ డీజీపీ మహేందర్రెడ్డి . ఐపీఎస్ ఆనంద్ అధికారిని .ఆత్మహత్య ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ ఆనంద రాజుకు
జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.