సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఎస్సై మధుసూదన్
రెడ్డి గంజాయి సాగు, రవాణాపై శనివారం కీలక హెచ్చరిక
చేశారు. గంజాయి వ్యవహారంలో పట్టుబడిన వారిపై కేసు
నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. వారి రైతుబంధు,
కరెంట్ కనెక్షన్, పంట బీమా వంటి ప్రభుత్వ పథకాలు రద్దు
చేయబడతాయని తెలిపారు. పత్తి, కంది చేన్లలో గంజాయి
వేస్తే నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం
ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

సిర్గాపూర్ ఆగస్ట్ 02: గంజాయి సాగు, రవాణాపై ఎస్సై కీలక హెచ్చరిక
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఎస్సై మధుసూదన్ రెడ్డి గంజాయి సాగు, రవాణాపై శనివారం కీలక హెచ్చరిక చేశారు. గంజాయి వ్యవహారంలో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. వారి రైతుబంధు, కరెంట్ కనెక్షన్, పంట బీమా వంటి ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని తెలిపారు. పత్తి, కంది చేన్లలో గంజాయి వేస్తే నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

