పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22
పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లొ సిపిఐ జాతీయ 25వ మహాసభలో పాల్గొంటున్న సిపిఐ నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే కేశవులు గౌడ్,లు జాతీయ వ్యాప్తంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పాసిస్తూ విధానాలను వ్యతిరేకంగా తేదీ, 21 నుంచి 25 వరకు జరిగే జాతీయ మహాసభలలో కమ్యూనిస్టు పార్టీ తీసుకునే నిర్ణయాలను జాతీయవ్యాప్తంగా అమలుపరచి ఫాస్టెస్ట్ బిజెపి పార్టీని గద్దె దించే వరకు నిర్మించకుండా లౌకిక శక్తులను వామపక్ష పార్టీల ఐక్యతలను కూడగట్టి రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు జవాబు దారితనంగా ఉండి ప్రజల కష్టాలను గుర్తించి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ పార్టీ ఏర్పడి నేటికీ వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా సిపిఐ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించడం అనేది ఆనాటి విప్లవ వీరుడు సాహిద్ భగత్ సింగ్ సొంత రాష్ట్రమైనటువంటి స్ఫూర్తితో ఉద్యమాలను ఉదృతం చేసి రైతు ఉద్యమం లాంటి ఉద్యమాలను నిర్వహించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తామని అన్నారు, సిపిఐ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, సిపిఐ పార్టీ పురుడు పోసినప్పుడు ఏదైతే ఆశయాలను పెట్టుకున్నదో నేటికీ తూచా తప్పకుండా అమలు చేసే విధానం పరంగా ఎన్ని కష్టా నష్టాలు వచ్చినా ఎర్రజెండా పార్టీ బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం, కార్మికులు హక్కుల కోసం బడా పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా భూస్వామి పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను పోరాటాలు నరిపి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ప్రాణాలను కోల్పోయిన చరిత్ర భారత కమ్యూనిస్టు మాత్రమే దక్కిందని అన్నారు,

సిపిఐ పార్టీ పుట్టి నేటికీ వంద సంవత్సరాలు నిండిన వేళ పంజాబ్ రాష్ట్రంలో జాతీయ మహాసభలు జరగడం ఎంతో ప్రతిష్టాత్మకం, సిపిఐ
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లొ సిపిఐ జాతీయ 25వ మహాసభలో పాల్గొంటున్న సిపిఐ నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే కేశవులు గౌడ్,లు జాతీయ వ్యాప్తంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పాసిస్తూ విధానాలను వ్యతిరేకంగా తేదీ, 21 నుంచి 25 వరకు జరిగే జాతీయ మహాసభలలో కమ్యూనిస్టు పార్టీ తీసుకునే నిర్ణయాలను జాతీయవ్యాప్తంగా అమలుపరచి ఫాస్టెస్ట్ బిజెపి పార్టీని గద్దె దించే వరకు నిర్మించకుండా లౌకిక శక్తులను వామపక్ష పార్టీల ఐక్యతలను కూడగట్టి రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు జవాబు దారితనంగా ఉండి ప్రజల కష్టాలను గుర్తించి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ పార్టీ ఏర్పడి నేటికీ వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా సిపిఐ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించడం అనేది ఆనాటి విప్లవ వీరుడు సాహిద్ భగత్ సింగ్ సొంత రాష్ట్రమైనటువంటి స్ఫూర్తితో ఉద్యమాలను ఉదృతం చేసి రైతు ఉద్యమం లాంటి ఉద్యమాలను నిర్వహించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తామని అన్నారు, సిపిఐ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, సిపిఐ పార్టీ పురుడు పోసినప్పుడు ఏదైతే ఆశయాలను పెట్టుకున్నదో నేటికీ తూచా తప్పకుండా అమలు చేసే విధానం పరంగా ఎన్ని కష్టా నష్టాలు వచ్చినా ఎర్రజెండా పార్టీ బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం, కార్మికులు హక్కుల కోసం బడా పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా భూస్వామి పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను పోరాటాలు నరిపి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ప్రాణాలను కోల్పోయిన చరిత్ర భారత కమ్యూనిస్టు మాత్రమే దక్కిందని అన్నారు,

