పున్నమి డైలీ న్యూస్
ప్రతినిధి టి రవీందర్
ఖమ్మం
ఖమ్మం….. సీపీఐ జిల్లా కార్యాలయం గిరి ప్రసాద్ భవన్లో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు ప్రెస్ మీట్ కామెంట్స్……….
చండిఘడ్ లో సీపీఐ మహాసభలు విజయవంతగా జరిగాయి.
కేంద్ర ప్రభుత్వం లౌకిక, ప్రజాస్వామ్యంకి వ్యతిరేకి. అన్నారు
యువత మా పోరాట విధానలు నచ్చి మా పార్టీలో చేరుతున్నారు అని
సిపిఐ లో మహిళలకు సమూచిత స్థానం కలిపిస్తున్నా మన్నారు.
రాష్ట్రంలో కూడా పార్టీని భలోపేతం చేస్తా మనీ.
సీపీఐ శతజయంతి ఉత్సవాల సభ ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నా మన్నారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ కీ మంచి పట్టు ఉందని.
సీపీఐ ప్రజా,రైతు సమస్యలపై ఈ 100 ఏండ్లలోఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించామని
కమ్యూనిస్ట్ పోరాటాల వళ్లే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులు స్వేచ్ఛగా జీవిస్తున్నారు.
సీతారామ ప్రాజెక్టు ను సీపీఐ వెలుగులోకి తెచ్చిందన్నారు
ఎన్నో త్యాగాలతో ఏర్పడ్డ సీపీఐ వందేళ్ల శతబ్ది ఉత్సవాల సభ ఖమ్మంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు
ఆ సభకు కమ్యూనిస్ట్ పోరాట యోధులు ఖమ్మం రానున్నారు.
సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలో రైతులు, ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలి.
బీసీ రిజర్వేషన్ అంతా కావాలనే అంటున్నారు కానీ తల ఒక మాట అంటున్నారు.
సిపిఐ మాత్రం బిసి రిజర్వేషన్ కు అనుకూలం
బిసి రిజర్వేషన్ కు అన్ని పార్టీలు సహకరించలి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్ని స్థానాల్లో పోటీ చేస్తా అని తెలిపారు
సీపీఐ తో కలసివచ్చే పార్టీలతో పొత్తు ఉంటుంది.
ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం, కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉన్నప్పుడే ఏర్పాటు చెయ్యడం జరిగింది.
చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటేనే పేద ప్రజలకి మేలు జరుగుతుందన్నారు
సీపీఐ శత జయంతి ఉత్సవాల సభను ప్రజలందరూ విజయవంతం చెయ్యాలి.

