సినిమా పేరు తో దోపిడీ చేస్తున్న హాల్ మేనేజ్మెంట్,
కోల్డ్రింగ్స్ మార్ప్ ధరలకు కాకుండా వారి ఇష్టానుసారం అమ్ముతున్నారు సినిమా చూస్డం అని వెళ్లిన మధ్య తరగతి జనాల పరిస్థితి ఏంటి?,
కోల్డ్రింగ్ 250 ఎంఎల్ బైట 20 రూ కానీ సినిమా హాల్ లో 300 ఎంఎల్ 50 రూ అలాగే ఎన్నో పాప్కార్న్ అని స్వీట్ కార్న్ అని వాటర్ బాటిల్ 20 రూ ఐతే 30 రూ వసూలు చేసి ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు వీటో పై కఠిన చర్యలు తీసుకోవాలి లేకుంటే సామాన్య మానవుడు చినిమ చూడాలి అంటే భయపడే రోజులు వస్తాయి,
సరదాగా కుటుంబం తో సినిమా చూడాలి అని 500 రూ టికెట్లకు ఖర్చు చేస్తే అదనగా 1000 రూ తినుబండారాలకు మరియు కూల్డ్రింక్స్ కి పెట్టవలసి వస్తుంది.

సినిమా హాల్లలో దోపిడీ…….
సినిమా పేరు తో దోపిడీ చేస్తున్న హాల్ మేనేజ్మెంట్, కోల్డ్రింగ్స్ మార్ప్ ధరలకు కాకుండా వారి ఇష్టానుసారం అమ్ముతున్నారు సినిమా చూస్డం అని వెళ్లిన మధ్య తరగతి జనాల పరిస్థితి ఏంటి?, కోల్డ్రింగ్ 250 ఎంఎల్ బైట 20 రూ కానీ సినిమా హాల్ లో 300 ఎంఎల్ 50 రూ అలాగే ఎన్నో పాప్కార్న్ అని స్వీట్ కార్న్ అని వాటర్ బాటిల్ 20 రూ ఐతే 30 రూ వసూలు చేసి ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు వీటో పై కఠిన చర్యలు తీసుకోవాలి లేకుంటే సామాన్య మానవుడు చినిమ చూడాలి అంటే భయపడే రోజులు వస్తాయి, సరదాగా కుటుంబం తో సినిమా చూడాలి అని 500 రూ టికెట్లకు ఖర్చు చేస్తే అదనగా 1000 రూ తినుబండారాలకు మరియు కూల్డ్రింక్స్ కి పెట్టవలసి వస్తుంది.

