Sunday, 29 March 2026
  • Home  
  • సిద్ధార్థ్ అకడెమీ ఆఫ్ జనరల్ అండ్ టెకకల్ ఎడ్యుకేషన్
- ఎన్ టి ఆర్ జిల్లా

సిద్ధార్థ్ అకడెమీ ఆఫ్ జనరల్ అండ్ టెకకల్ ఎడ్యుకేషన్

విజయవాడ….శ్రీ వెంకటేశ్వర పురం న్యూస్… పున్నమి ప్రతినిధి స్వ ర్ణోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన *NAVONMESHIKOTSAV… 2025…A NEW DAWN OF TALENT…* .సాంస్కృతిక పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధినులు ప్రదర్శించిన జానపద వాయిద్య ప్రదర్శనలో 2వ బహుమతి, జానపదనృత్వ పోటీలలో తృతీయ బహుమతి, జానపద మరియు దేశభక్తి గీతాలాపన పోటీలలో తృతీయ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు….. కల్చరల్ కో ఆర్డినేటర్… శ్రీమతి రత్న శ్రీ మేడం ను,కల్చరల్ విద్యార్థులను అభినందించారు.💐💐💐

విజయవాడ….శ్రీ వెంకటేశ్వర పురం న్యూస్… పున్నమి ప్రతినిధి

స్వ ర్ణోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన
*NAVONMESHIKOTSAV… 2025…A NEW DAWN OF TALENT…*
.సాంస్కృతిక పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధినులు ప్రదర్శించిన
జానపద వాయిద్య ప్రదర్శనలో 2వ బహుమతి, జానపదనృత్వ పోటీలలో తృతీయ బహుమతి, జానపద మరియు దేశభక్తి గీతాలాపన పోటీలలో తృతీయ బహుమతి అందుకున్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు….. కల్చరల్ కో ఆర్డినేటర్… శ్రీమతి రత్న శ్రీ మేడం ను,కల్చరల్ విద్యార్థులను అభినందించారు.💐💐💐

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.