*
సికింద్రాబాద్ ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 2022 సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ఆలయ దర్శనం కి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆలయానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, కావ్య కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలకిన రాంగోపాల్ పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు పాల్గొన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారును దర్శనం చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో చీర సుచిత్ర సత్యనారాయణ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు ఆకులు ప్రతాప్, ప్రధాన కార్యదర్శులు ఆనంద్ వ్యాస్,ఎస్.వి నరేష్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

