సిఐని సన్మానించిన బిజెపి మండలాధ్యక్షుడు సాయం శ్రీధర్ బిజెపి నాయకులు
రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా భాద్యతలు స్వీకరించిన సి-చంద్రశేఖర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ తోట శ్రీనివాసులు , స్టేట్ కౌన్సిల్ మెంబర్ వాకచర్ల సుబ్బారావు,మండల ప్రధాన కార్యదర్శి కుప్పాల కిరణ్,సొషల్ మిడియా కన్వీనర్ కుంభకోణం సాయి ఆచారి, మాజీ మండల ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, మరియు బాబు ఆచారి, మహిళా నాయకురాలు శ్రీమతి కుప్పాల జ్యోతి మరియు మరికొందరు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, నూతన CI గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..


