నెల్లూరు — పున్నమి ప్రతినిధి
Syndicate Finance సంస్థ వ్యాపారవేత్తల కోసం ఆస్తి ఆధారిత బిజినెస్ లోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థిరాస్తి మీద రుణం పొందే అవకాశం ఉండగా, వడ్డీ రేటు 10 శాతం నుంచి 12 శాతం వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీర్ఘకాల రుణ గడువు, సులభమైన ఈఎంఐ సదుపాయాలతో ఈ లోన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.


