చిట్వేలి జులై 22 పున్నమి న్యూస్
సింగనమాల వీధి లో నిలువ ఉన్న నీటి లో గంబూషియా ఫిష్ వదలడం జరిగినది మలేరియా డెంగీ చీకున్ గున్య కలుగ చేయు .. దోమలు, లార్వా ను చంపుతాయి ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్, సబ్ unit ఆఫీసర్… ఆరోగ్య విస్తరణ అధికారి సూపెర్వైసోర్ Mlhp Anm and ఆశలు పాల్గున్నారు


