సాయి వికాస్ విద్యాసంస్థల్లో బహుమతుల ప్రధానం
2024 25 ఎస్ ఎస్ సి ఫలితాల లో
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు మండల స్థాయిలో 1,2,3 బహుమతులు పొందిన విద్యార్థులకు శ్రీ సాయి వికాస్ విద్య సంస్థలు యజమాన్యం మొదటి బహుమతులు అందించి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించారు.
స్థానిక చిట్వేల్ నందు శ్రీ సాయి వికాస్ ఉన్నత స్థానం సాధించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు యొక్క అభినందన సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో బహుమతులు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య నాయుడు, మాట్లాడుతూ విద్యార్థులు యొక్క విద్య ప్రగతితో పాటు నైతికవిలువలు కూడా పెరగాలని అటువంటి విద్యార్థులు సమాజానికి చాలా అవసరమని వ్యక్తం చేస్తూ 2024 2025 విద్యా సంవత్సరములో ఎస్ ఎస్ సి పరీక్షల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన బహుమతులు అందించడం జరిగింది . ఆ బహుమతులు అందుకున్న విద్యార్థులు యు, జోశ్విత, కే సిరి, ఎస్ మస్తాన్,