Friday, 27 March 2026
  • Home  
  • సాయినామస్మరణతో భజన కార్యక్రమం
- ఆంధ్రప్రదేశ్

సాయినామస్మరణతో భజన కార్యక్రమం

చోడవరం, అక్టోబర్ 12:శ్రీ శిరిడిసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 100 రోజుల భజన కార్యక్రమంలో భాగంగా 57వ రోజు భజన కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని రెడ్డి చందర్రావు, లక్ష్మి దంపతులు తమ నివాసంలో ఏర్పాటు చేశారు. భజన సందర్భంగా భక్తులు సాయినామస్మరణతో గానం చేస్తూ భక్తిరసంలో తేలిపోయారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు.

చోడవరం, అక్టోబర్ 12:
శ్రీ శిరిడిసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 100 రోజుల భజన కార్యక్రమంలో భాగంగా 57వ రోజు భజన కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమాన్ని రెడ్డి చందర్రావు, లక్ష్మి దంపతులు తమ నివాసంలో ఏర్పాటు చేశారు. భజన సందర్భంగా భక్తులు సాయినామస్మరణతో గానం చేస్తూ భక్తిరసంలో తేలిపోయారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.