అక్టోబర్ 20, హైదరాబాద్ (పున్నమి ప్రతినిధి)
పురోహితులు శ్రీ మూగు నాగరాజు శర్మ గారి ఆధ్వర్యంలో కార్తీక మాస మాహ్ోత్సవ కార్యక్రమం ఈ నెల 22 అక్టోబర్ 2025 న ప్రారంబమయీ వచ్చే నెల 20 నవంబర్ 2025 నా ముగుస్తాయి. శ్రీ దుర్గా జ్యోతిష్యాలయంలో ప్రతి రోజు ఉదయం 6:00 గ||లకు శివాభిషేకం జరుగును, ప్రతి సోమవారం మరియు మాస శివ రాత్రి రోజులలో ఉదయం 7:30 ని||లకు రుద్ర హ్ోమం జరుగును. అదే విదంగా 02 నవంబర్ 2025 రోజున ఉదయం 8:30 ని||లకు గోపూజ, ఉదయం 9:30 ని||లకు మహాలింగార్చన మరియు మద్యానం 12:30 ని||లకు అన్నప్రసాదా వితరణ జరుపబడును. కావున ఆసక్తిగల భక్తులు తమ గోత్ర నామాలు ముందుగానే నమోదు చేసుకోవాల్సివుంటుంది. రుసుము, గోత్ర నామాల నమోదుకు మరియు ఇతర వివరాలకు ఈ నెంబర్లను 9866472571 & 9441125475 సంప్రదించాలి అని శ్రీ మూగు నాగరాజు శర్మ గారు తెలియచేసారు.
సురేష్ (జర్నలిస్ట్ )
End

