Monday, 30 March 2026
  • Home  
  • సాతాపూర్ గ్రామంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….!
- నాగర్‌కర్నూల్

సాతాపూర్ గ్రామంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….!

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్దకొత్తపల్లి మండల సాతాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఈరోజు 1994 – నుంచి 2018 సంవత్సరం వరకు పదవ తరగతి పూర్తి చేసిన వారందరూ కూడా ఈరోజు అనగా 28వ తేదీ ఆదివారం రోజు సాతాపూర్ గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని విజయవంతం గా జరుపుకోవడం జరిగింది…* ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో 30 సంవత్సరాల తర్వాత గ్రామంలోని ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పలువురు విద్యార్థులు మాట్లాడడం మరియు ఒక్కొక్కరి అనుభవాలు జీవితంలో చేదు మరియు మంచి జ్ఞాపకాలు ఒకరినొకరు చెప్పుకోవడం లాటింవి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఒక వేదిక అవుతుంది అని అలాగే మరికొందరు మాట్లాడుతూ అసలు ఇలా గ్రామంలో 25 బ్యాచులకు సంబంధించిన పూర్వ విద్యార్థుల అందరూ కూడా ఓకే వేదికపై కలవడం అంటే ఇది చాలా అంటే చాలా అద్భుతం ఇలాంటి ఆలోచనలు రావడం అందరినీ కలపడం కూడా చాలా గొప్ప విషయం….* అలాగే మరికొందరు కూడా మాట్లాడుతూ గ్రామంలో ఇలా ఈ విధంగా అన్ని బ్యాచుల పూర్వ విద్యార్థుల ఓకే వేదికపై ఇలా 25 సంవత్సరాల SSC బ్యాచుల వారు కలుసుకోవడం అనేది ఆ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్రగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా అందరూ అన్ని బ్యాచుల పూర్వ విద్యార్థుల ఓకే వేదికపై కలుసుకోవడం అనేది ఎక్కడా చూడలేదు వినలేదు అని వారు చెప్పారు. మరికొందరు మాట్లాడుతూ అన్ని కుల మత భేదాలకు రాజకీయాలకు అతీతంగా అందర్నీ సమానంగా చూస్తూ సమాన విద్యను అందిస్తూ విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసే ఘనత కేవలం దేవాలయం లాంటి పాఠశాల దేవుణ్ణి లాంటి గురువులకు మాత్రమే ఉంటుంది….* మరికొందరు పూర్వ విద్యార్థుల మాట్లాడుతూ ఇది ఈనాటి బంధం కాదు ఎందుకంటే ఇది రక్త సంబంధం కాదు పేగు బంధం కాదు ముడి వేయకున్న ముడి వేసుకున్న స్నేహ బంధం కాబట్టి ఒకరి ఇద్దరి ఆలోచనలు మేరకు మరియు ఒకరి ఆలోచన మరియు కొంతమంది సముహ నిర్ణయం పిలుపు మేరకు ఈరోజు ఇంతమంది ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం విజయవంతం చేశారంటే అది కేవలం స్నేహ బంధం ద్వారానే సాధ్యమని వారు చెప్పారు.ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం యొక్క కార్యక్రమంలో మరికొంతమంది మాట్లాడుతూ మనం మన గ్రామంలో ఇదే యూనిట్ గా ఇదే ఉత్సాహంతో ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని అందరం అన్నదమ్ముల వలె కలిసిమెలిసి మనలో ఎవరికీ ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఒకరినొకరం సహాయం చేసుకుంటూ తోడ్పాటుగా ఉండాలి అంటే అది ఒక సొసైటీగా ఏర్పాటు చేసి మనమంతా కూడా కొంత డబ్బును పొదుపు రూపంలో జమ చేస్తే అది మనకి మన పిల్లలకి మరియు మన కుటుంబానికి కావచ్చు మరియు మన గ్రామ అభివృద్ధికి కావచ్చు ఇంకా ఇతర విషయాలకు కావచ్చు మనం వాటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి కొంతమంది చెప్పారు……* కాబట్టి ఈ సందర్భంగా సబాద్యక్షుల వారు మాట్లాడుతూ ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సాతాపూర్ గ్రామంలోని పూర్వ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని చేసినందుకు మీ అందరికీ కూడా పేరుపేరునా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూన్నాము. ఈ కార్యక్రమంలో సాతాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థినులు మరియు తదితరులు పాల్గొన్నారు……!!!!!*

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28
కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్దకొత్తపల్లి మండల సాతాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఈరోజు 1994 – నుంచి 2018 సంవత్సరం వరకు పదవ తరగతి పూర్తి చేసిన వారందరూ కూడా ఈరోజు అనగా 28వ తేదీ ఆదివారం రోజు సాతాపూర్ గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని విజయవంతం గా జరుపుకోవడం జరిగింది…*
ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో 30 సంవత్సరాల తర్వాత గ్రామంలోని ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పలువురు విద్యార్థులు మాట్లాడడం మరియు ఒక్కొక్కరి అనుభవాలు జీవితంలో చేదు మరియు మంచి జ్ఞాపకాలు ఒకరినొకరు చెప్పుకోవడం లాటింవి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఒక వేదిక అవుతుంది అని అలాగే మరికొందరు మాట్లాడుతూ అసలు ఇలా గ్రామంలో 25 బ్యాచులకు సంబంధించిన పూర్వ విద్యార్థుల అందరూ కూడా ఓకే వేదికపై కలవడం అంటే ఇది చాలా అంటే చాలా అద్భుతం ఇలాంటి ఆలోచనలు రావడం అందరినీ కలపడం కూడా చాలా గొప్ప విషయం….*
అలాగే మరికొందరు కూడా మాట్లాడుతూ గ్రామంలో ఇలా ఈ విధంగా అన్ని బ్యాచుల పూర్వ విద్యార్థుల ఓకే వేదికపై ఇలా 25 సంవత్సరాల SSC బ్యాచుల వారు కలుసుకోవడం అనేది ఆ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్రగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా అందరూ అన్ని బ్యాచుల పూర్వ విద్యార్థుల ఓకే వేదికపై కలుసుకోవడం అనేది ఎక్కడా చూడలేదు వినలేదు అని వారు చెప్పారు.
మరికొందరు మాట్లాడుతూ అన్ని కుల మత భేదాలకు రాజకీయాలకు అతీతంగా అందర్నీ సమానంగా చూస్తూ సమాన విద్యను అందిస్తూ విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసే ఘనత కేవలం దేవాలయం లాంటి పాఠశాల దేవుణ్ణి లాంటి గురువులకు మాత్రమే ఉంటుంది….*
మరికొందరు పూర్వ విద్యార్థుల మాట్లాడుతూ ఇది ఈనాటి బంధం కాదు ఎందుకంటే ఇది రక్త సంబంధం కాదు పేగు బంధం కాదు ముడి వేయకున్న ముడి వేసుకున్న స్నేహ బంధం కాబట్టి ఒకరి ఇద్దరి ఆలోచనలు మేరకు మరియు ఒకరి ఆలోచన మరియు కొంతమంది సముహ నిర్ణయం పిలుపు మేరకు ఈరోజు ఇంతమంది ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం విజయవంతం చేశారంటే అది కేవలం స్నేహ బంధం ద్వారానే సాధ్యమని వారు చెప్పారు.ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం యొక్క కార్యక్రమంలో మరికొంతమంది మాట్లాడుతూ మనం మన గ్రామంలో ఇదే యూనిట్ గా ఇదే ఉత్సాహంతో ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని అందరం అన్నదమ్ముల వలె కలిసిమెలిసి మనలో ఎవరికీ ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఒకరినొకరం సహాయం చేసుకుంటూ తోడ్పాటుగా ఉండాలి అంటే అది ఒక సొసైటీగా ఏర్పాటు చేసి మనమంతా కూడా కొంత డబ్బును పొదుపు రూపంలో జమ చేస్తే అది మనకి మన పిల్లలకి మరియు మన కుటుంబానికి కావచ్చు మరియు మన గ్రామ అభివృద్ధికి కావచ్చు ఇంకా ఇతర విషయాలకు కావచ్చు మనం వాటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి కొంతమంది చెప్పారు……*
కాబట్టి ఈ సందర్భంగా సబాద్యక్షుల వారు మాట్లాడుతూ ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సాతాపూర్ గ్రామంలోని పూర్వ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని చేసినందుకు మీ అందరికీ కూడా పేరుపేరునా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూన్నాము.
ఈ కార్యక్రమంలో సాతాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థినులు మరియు తదితరులు పాల్గొన్నారు……!!!!!*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.