బంటుమిల్లి మండలం బంటుమిల్లి లో దాల్వా సాగు నీరు కోరుతూ బంటుమిల్లి, కృత్తువెన్ను మండలాల రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక MRO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.
మొదట పెందుర్రు నుండి ర్యాలీ గా తరలివచ్చి,అనంతరం MRO గారికి సాగు నీరు విడుదల చేయాలంటూ వినతి పత్రం అందించారు.
ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ రైతులు కోరారు.
ఇప్పటికే మొంతా తుఫాన్ దాటికి కుదేలు అయ్యిపోయామని రెండో పంట కు నీరు అందిస్తే రైతు బయటపడతాడని లేదంటే వ్యవసాయం వదిలేయాల్సిన పరిస్థితి అని అని రైతులు వాపోయారు.
ఈ ధర్నా కు YCP పెడన ఇంచార్జి ఉప్పాల రాము గారు మద్దతు ప్రకటించారు.

సాగు నీరు కోరుతూ రోడ్డెక్కిన రైతు
బంటుమిల్లి మండలం బంటుమిల్లి లో దాల్వా సాగు నీరు కోరుతూ బంటుమిల్లి, కృత్తువెన్ను మండలాల రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక MRO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. మొదట పెందుర్రు నుండి ర్యాలీ గా తరలివచ్చి,అనంతరం MRO గారికి సాగు నీరు విడుదల చేయాలంటూ వినతి పత్రం అందించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ రైతులు కోరారు. ఇప్పటికే మొంతా తుఫాన్ దాటికి కుదేలు అయ్యిపోయామని రెండో పంట కు నీరు అందిస్తే రైతు బయటపడతాడని లేదంటే వ్యవసాయం వదిలేయాల్సిన పరిస్థితి అని అని రైతులు వాపోయారు. ఈ ధర్నా కు YCP పెడన ఇంచార్జి ఉప్పాల రాము గారు మద్దతు ప్రకటించారు.

