Sunday, 7 December 2025
  • Home  
  • సహారా స్టేట్స్‌, సీనియర్ సిటిజన్స్ ఫోరం ఎన్నికైన నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేత — GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..
- రంగారెడ్డి

సహారా స్టేట్స్‌, సీనియర్ సిటిజన్స్ ఫోరం ఎన్నికైన నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేత — GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..

పున్నమి నవంబర్ 06 రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సహారా స్టేట్స్ క్లబ్ లో నూతనంగా ఎన్నికైన సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగిందని ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు అధ్యక్షులు N. ఆదినారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం, ఇతర సభ్యులుగా అమర్నాథ్, శ్యాంప్రసాద్, వీరభద్ర రావు, రామన్ గౌడ్ వారికి శుభాభినందనలు తెలియజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..సహారా స్టేట్స్ కాలనీ ప్రజల అభివృద్ధికి GHMC తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఆత్మీయత ఎంతో ప్రశంసనీయమైందని అన్నారు. అలాగే, కాలనీలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న B.T రోడ్లను రూ.1.40 లక్షల వ్యయంతో పునరుద్ధరించగా, రూ.1.90 లక్షలతో బాక్స్ డ్రైన్ (నాలా) నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. మిగిలిన B.T రోడ్ల పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జానీ, శ్రీకాంత్, భీమా నాయక్, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, O.P. సింగ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పున్నమి నవంబర్ 06 రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సహారా స్టేట్స్ క్లబ్ లో నూతనంగా ఎన్నికైన సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగిందని ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు అధ్యక్షులు N. ఆదినారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం, ఇతర సభ్యులుగా అమర్నాథ్, శ్యాంప్రసాద్, వీరభద్ర రావు, రామన్ గౌడ్ వారికి శుభాభినందనలు తెలియజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..సహారా స్టేట్స్ కాలనీ ప్రజల అభివృద్ధికి GHMC తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఆత్మీయత ఎంతో ప్రశంసనీయమైందని అన్నారు. అలాగే, కాలనీలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న B.T రోడ్లను రూ.1.40 లక్షల వ్యయంతో పునరుద్ధరించగా, రూ.1.90 లక్షలతో బాక్స్ డ్రైన్ (నాలా) నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. మిగిలిన B.T రోడ్ల పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జానీ, శ్రీకాంత్, భీమా నాయక్, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, O.P. సింగ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.