
సహాయం కోసం విజ్ఞప్తి:
నమస్కారం,
నరసన్నపేట మండలం, ఈతపేట దగ్గర గత పది సంవత్సరాలుగా B. కాగేశ్వరరావు (రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి) ఆధ్వర్యంలో అమరావతి కోచింగ్ సెంటర్ సంస్థను స్థాపించి, నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. త్వరలోనే అగ్ని వీర్ మరియు అగ్నిపత్ ప్రారంభం అవుతాయి. ఈ సమయంలో, నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సమయంలో, వారి ఫిట్నెస్ కోసం కొంత ఆహారం అవసరం అవుతుంది.
కానీ, B. కాగేశ్వరరావు గారు తన స్థాయికి తగ్గట్టు ఖర్చు పెట్టడం, ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది. కావున, వారు సహాయం కోరుతున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, మన సంస్థ తరఫున కోచింగ్ సెంటర్‌ను సందర్శించి, వారి ఆవశ్యకతలను పూర్తిగా అర్థం చేసుకున్నాం.
మేము సహాయం చేయడానికి కోరుకుంటున్నాము. మీరు ఈ కార్యక్రమం కోసం సహాయం అందించగలరు, దయచేసి సిక్కోలు స్వచ్ఛంద సేవాసమితి ద్వారా అందించగలరని అభ్యర్థిస్తున్నాం.
ఫోన్ నంబర్: P/G: 8985995001
ధన్యవాదాలు.