నెల్లూరు,పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ సేవలందిస్తున్న అత్యవసర సర్వీస్లు వారికి 54 రోజుల పాటు అత్యవసర శాఖ అధికారులకు ఉద్యోగులకు సొంటి కషాయం అందజేసిన సుగర్ కేన్ డిపార్ట్మెంట్ చిరుద్యోగి వి, శ్రీనివాసులు గారిని, నెల్లూరు వారికి
అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బి గౌతమ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు చేజర్ల సుధాకర్ రావు వారి తోటి కార్యవర్గ సభ్యులు అధికారులు ఉద్యోగులు ఘనంగా అభినందించారు. సాయి ఉద్యోగం చిన్నదని హృదయం సేవాగుసహాయకులుగా వ్యవహరించిన కార్పొరేషన్ణం పెద్దదని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సిటీ అధ్యక్షుడు పులి సతీష్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, DPHNO లు జి మంజుల, జి. బూలోకమ్మ, HEO శర్మ , కాంతయ్య గారు, నాయకులు శ్రీధర్ పెద్దయ్య రమేష్ చంద్ర ఘతదితరులు పాల్గొన్నారు.
సహాయం
నెల్లూరు,పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ సేవలందిస్తున్న అత్యవసర సర్వీస్లు వారికి 54 రోజుల పాటు అత్యవసర శాఖ అధికారులకు ఉద్యోగులకు సొంటి కషాయం అందజేసిన సుగర్ కేన్ డిపార్ట్మెంట్ చిరుద్యోగి వి, శ్రీనివాసులు గారిని, నెల్లూరు వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బి గౌతమ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు చేజర్ల సుధాకర్ రావు వారి తోటి కార్యవర్గ సభ్యులు అధికారులు ఉద్యోగులు ఘనంగా అభినందించారు. సాయి ఉద్యోగం చిన్నదని హృదయం సేవాగుసహాయకులుగా వ్యవహరించిన కార్పొరేషన్ణం పెద్దదని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సిటీ అధ్యక్షుడు పులి సతీష్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, DPHNO లు జి మంజుల, జి. బూలోకమ్మ, HEO శర్మ , కాంతయ్య గారు, నాయకులు శ్రీధర్ పెద్దయ్య రమేష్ చంద్ర ఘతదితరులు పాల్గొన్నారు.