*”
*”సోమిరెడ్డి వేసిన కండువాలను 24 గంటల లోపే తీసిపారేసి వైకాపా వెంట ఉంటాం అంటున్న సర్వేపల్లి ప్రజలు”*
*”సోమిరెడ్డి శిబిరంలో మరోసారి సోమిరెడ్డికి ఓటమి ఖాయమని తెలియడంతో బెంబేలెత్తి వైకాపాలోకి పరుగులు అంటూన్నారు
*”సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, కోడూరు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 25 కుటుంబాలు”*
*”సోమిరెడ్డి కండువాలు వేసిన 24 గంటల్లోనే సోమిరెడ్డి వద్దు బాబోయ్ అంటూ పరుగులు తీస్తున్న ప్రజలు”*
*”సర్వేపల్లి లో సోమిరెడ్డి అవినీతి, అరాచకాలను తెలుసుకున్న వారందరూ సోమిరెడ్డి ధృతరాష్ట్ర కౌగిలి నుండి బయటపడి మంత్రి కాకాణి సమక్షంలో వైకాపా గూటిలోకి చేరుతున్నారు”*
*”సర్వేపల్లి నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే బలమైన నాయకత్వం ఉండడంతోపాటు ఎన్నికల వేళలో చేరికలు ఊపందుకోవడంతో సోమిరెడ్డి అసహనంతో సమ్యమనం కోల్పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు”*
*”సోమిరెడ్డి గత్యంతరం లేక గ్రామాలలో తనకు మిగిలిన ఐదు, ఆరు మంది కార్యకర్తలను భద్రపరచుకునేందుకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని అనేక తంటాలు పడుతున్నా.. మిగిలిన ఐదు, ఆరు మంది కూడా వైయస్సార్సీపి వైపు మొగ్గు చూపడంతో చేతులెత్తేస్తున్నాడు”*
*”సోమిరెడ్డి ప్రచారానికి జనం రాక నెల్లూరు రూరల్ మండలం నుండి ఆటోలలో తోలుకోవలసిన దుస్థితి ఏర్పడింది”*
*”సోమిరెడ్డికి కూలి జనం తప్ప కార్యకర్తలు ఎవ్వరూ ప్రచారంలో పాల్గొనడం లేదు అంటున్న తలమంచి సురేంద్రబాబు