Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

సర్వేపల్లిలో టీడీపీ విజయోత్సాహం.

Punnami Newsroom Published:
సర్వేపల్లిలో టీడీపీ విజయోత్సాహం.

Story highlights

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 10 ( పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ కూటమి విజయంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయం సందడిగా మారింది.
  • విజయం సాధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సోమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ఈ సందర్భంగా సోమిరెడ్డి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించి అభినందనలు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 10 ( పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ కూటమి విజయంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయం సందడిగా మారింది. విజయం సాధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సోమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో కూటమి విజయానికి అహర్నిశలు శ్రమించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులతో సాధించిన ఈ విజయం కూటమి నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *