పున్నమి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 23 : యాదాద్రి భువనగిరి జిల్లా యాదిగిరి గుట్ట మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన జేతురం తండా సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ ని మంత్రి అట్లూరి లక్ష్మణ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతులమీదుగా, ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని కావాల్సిన నిధులు ఇస్తామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు,

*సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ ను సన్మానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి