Tuesday, 24 March 2026
  • Home  
  • సముద్రాన్ని తలపిస్తున్న పొలాలను బోటులో పరిశీలించిన సోమిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సముద్రాన్ని తలపిస్తున్న పొలాలను బోటులో పరిశీలించిన సోమిరెడ్డి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)*సముద్రాన్ని తలపిస్తున్న పొలాలును అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మనుబోలు ప మండల పరిధిలో జలమయమైన గ్రామాల్లోకి సోమిరెడ్డి* *కొలనకుదురులో నీటమునిగిన వరినాట్లు, నారుమడులను పరిశీలించడంతో పాటు జలదిగ్భందంలో ఉన్న ఎస్టీ కాలనీ సందర్శన* *కట్టువపల్లి, బద్దెవోలు తదితర గ్రామాల్లోనూ ప్రజలను పలకరించి వినతుల స్వీకరణ* *వేలాది ఎకరాల్లో వరినారు మడులు, నాట్లు దెబ్బతిన్నాయని, రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడిని కోరినట్లు వెల్లడి* *నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)*సముద్రాన్ని తలపిస్తున్న పొలాలును

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మనుబోలు ప మండల పరిధిలో జలమయమైన గ్రామాల్లోకి సోమిరెడ్డి*

*కొలనకుదురులో నీటమునిగిన వరినాట్లు, నారుమడులను పరిశీలించడంతో పాటు జలదిగ్భందంలో ఉన్న ఎస్టీ కాలనీ సందర్శన*

*కట్టువపల్లి, బద్దెవోలు తదితర గ్రామాల్లోనూ ప్రజలను పలకరించి వినతుల స్వీకరణ*

*వేలాది ఎకరాల్లో వరినారు మడులు, నాట్లు దెబ్బతిన్నాయని, రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడిని కోరినట్లు వెల్లడి*

*నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.