Sunday, 29 March 2026
  • Home  
  • సమయపాలన లేని ఇబ్రహింపట్నం బస్సులతో ప్రజలు ఇబ్బందులు
- E-పేపర్

సమయపాలన లేని ఇబ్రహింపట్నం బస్సులతో ప్రజలు ఇబ్బందులు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 సమయపాలన లేని ఇబ్రహింపట్నం RTC బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ప్రజలు… యాచారం బస్సు స్టాండ్ కు ఐదు గంటలకు రావాల్సిన తాటిపర్తి బస్సు ఇప్పటివరకు రాకపోవడంతో యాచారం బస్టాండ్ లో ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రజలు ఆర్టీసీ అధికారులకు పలుమార్లు చెప్పిన స్పందన లేదు అధికారులు ఇప్పటికైనా స్పందించి గతంలో రద్దు చేసిన బస్సులను పునర్రారం చేయాలని అదేవిధంగా బస్సులు సమయనికి వచ్చే విధంగా చూడాలని కోరుచున్నాము.

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
సమయపాలన లేని ఇబ్రహింపట్నం RTC బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ప్రజలు…
యాచారం బస్సు స్టాండ్ కు ఐదు గంటలకు రావాల్సిన తాటిపర్తి బస్సు ఇప్పటివరకు రాకపోవడంతో యాచారం బస్టాండ్ లో ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రజలు ఆర్టీసీ అధికారులకు పలుమార్లు చెప్పిన స్పందన లేదు అధికారులు ఇప్పటికైనా స్పందించి గతంలో రద్దు చేసిన బస్సులను పునర్రారం చేయాలని అదేవిధంగా బస్సులు సమయనికి వచ్చే విధంగా చూడాలని కోరుచున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.