నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
జిల్లాలో సన్న బియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కోసం ప్రత్యేక సంచులను అందుబాటులోకి తీసుకువచ్చింది.దానిలో భాగంగా నల్గొండ జిల్లాకు 4.65 లక్షల సంచులను మండల స్థాయి గోదాములకు పంపించడం జరిగింది. ఇట్టి సంచులను జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఒకటి చొప్పున ఈ నెల రేషంతో పాటు అందజేయనున్నారు. రేషన్ కార్డు సంచిపై “అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యం” అనే నినాదంతో ఇట్టి సంచులు
ముద్రి తమైనది.

సన్న బియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు!
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జిల్లాలో సన్న బియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కోసం ప్రత్యేక సంచులను అందుబాటులోకి తీసుకువచ్చింది.దానిలో భాగంగా నల్గొండ జిల్లాకు 4.65 లక్షల సంచులను మండల స్థాయి గోదాములకు పంపించడం జరిగింది. ఇట్టి సంచులను జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఒకటి చొప్పున ఈ నెల రేషంతో పాటు అందజేయనున్నారు. రేషన్ కార్డు సంచిపై “అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యం” అనే నినాదంతో ఇట్టి సంచులు ముద్రి తమైనది.

